26-11: భారీగా తగ్గిన పసిడి ధరలు... 26 d ago
మగువలకు గుడ్ న్యూస్. మంగళవారం (నవంబర్ 26) నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 1200 తగ్గి రూ. 70,800 గాను అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 1,310 తగ్గుదలతో రూ. 77,240 గా కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర పై రూ.2000 తగ్గి, రూ.98,000 గా నమోదైంది.